SKLM: హిరమండలం మండలంలో ఈనెల 14వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కాళీ ప్రసాద్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 7 రెవిన్యూ గ్రామాలలో ఈ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14న అంబావల్లి, అక్కరాపల్లి, 15న లోకొండ, కొండరాగోలు, 18న అంతిలి, కొమనాపల్లి, 19న రుగడలో గ్రామ సభలు జరుగుతాయన్నారు. ఈ సభలకు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.