TPT: అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఈనెల 11, 12 తేదీలలో రెండు రోజుల పాటు జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ బుధవారం హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.