SKLM: కవిటి మండలం బొరివంకలో ఉగాది సందర్భంగా నేడు స్థానిక యువకులు నిర్వహించిన మారథాన్ రన్నింగ్ పోటిల్లో విజేతగా బూరగాం గ్రామస్తుడు బద్రి కాళి నిలిచాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ శ్రీరామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. యువకులు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు. ఈ మేరకు ద్వితీయ, తృతీయ స్థానాలు సొంతం చేసుకున్న కార్తీక్, అందించారు.