CTR: పూతలపట్టు మండలం అనకంబట్టు ఎస్సీ కాలనీలో సూర్య ఘర్ పథకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ ప్రసాద్ రావు, ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి గురువారం ప్రారంభించారు. 2KW సోలార్ రూఫ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రారంభోత్సవం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వాడేందుకు మొగ్గుచూపాలని సూచించారు.