PLD: 75 తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెదకూరపాడు సబసెంటర్ని కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సందర్శించారు. గర్భిణీలు బాలింతలు కలిసి కిల్కారి సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత కిల్కారి సేవలు గురించి అవగాహన కలిపించారు. కిల్కారి కాల్ నెంబర్ 911600403660ను గర్భిణీలు బాలింతలు మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలన్నారు.