KRNL: పత్తికొండలో కౌలు రైతును ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదోని రోడ్డులోని కౌలు రైతు పక్కీరప్పకు చెందిన రూ 5 లక్షలు విలువ చేసే పశుగ్రాశం అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న రామచంద్రయ్య ఇవాళ కౌలు రైతును పరామర్శించారు.