AP: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను రాయవేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. న్యూరో సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.