చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు PHCని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ హనుమంతరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ, వార్డులను పరిశీలించి రికార్డులను వెరిఫై చేశారు. సంజీవని వైద్య సేవలపై డాక్టర్ ప్రవీణ్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.