TG: ITDAలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. సభను BRS సభ్యులు తప్పుదోవ పట్టించవద్దన్నారు. బీఆర్ఎస్ హయాంలో జీవో నెం.3ను రద్దు చేశారని.. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కానీ కాంగ్రెస్ న్యాయం చేస్తోందన్నారు.