ATP: ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సంబంధించి ఈ- పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా వ్యవ సాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏడీఏ అల్తాప్ అలీఖాన్ సిబ్బందికి సూచించారు. మండలంలోని కమలాపురంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది చేస్తున్న ఈ పంట నమోదును కార్యక్రమాని బుధవారం తనిఖీ చేశారు. అనంతరం ఏడీఏ మాట్లాడుతూ… ఖరీప్‌లో రైతులు సాగుచేసిన పంటలను ఈ- పంట నమోదు చేయలన్నారు.