SDPT: రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమవుతాయని కలెక్టర్ తెలిపారు. బెజ్జంకి మార్కెట్ కమిటీలోని వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరికుప్పల తేమ శాతం పరిశీలించిన ఆమె వర్షంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.