CTR: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తూ అక్రమ స్కానింగ్ కేసులో పట్టుబడిన ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు DMHO సుధారాణి తెలిపారు. నెల రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండల పరిధిలో పనిచేస్తున్న ఆశావర్కర్ను సస్పెండ్ చేశామన్నారు. పోలీసులు ఇచ్చిన కేసు వివరాల ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి గుడిపాల మండలానికి చెందిన ఓ అటెండర్ నుసస్పెండ్ చేశామన్నారు.