GNTR: మైనారిటీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గుంటూరు తూర్పు MLA నసీర్ తెలిపారు. బుధవారం ఆయన మైనారిటీ జిల్లా అధికారితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. PM జనవికాస్ పథకంపై స్కిల్ సెంటర్, ఫంక్షన్ హాల్, షాదీఖానా, ఉర్దూ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైనార్టీ విద్యార్ధుల కోసం హాస్టల్ నిర్మాణం చేస్తమన్నారు.