SRD: పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు చరిత్రలో ఈ సీజన్ వరద రికార్డు సృష్టించింది. నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉంది. గురువారం అధికారులు వెల్లడించిన వివరాలు..అయితే ప్రాజెక్టు భద్రత దృష్ట్యా 16TMC లకే నిల్వ నిర్ధారించారు. అయితే ఈ సీజన్లో 215.751 TMCలు ప్రాజెక్టులో వరద చేరగా, దశలవారీగా 11 గేట్లు ఎత్తి దిగువకు 216.377 TMCల వరదను వదిలారు.