E.G: రాజ్యసభ సభ్యులు సానా సతీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ ఛైర్మన్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఆయన వెంట ఏలేరు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ బస్వా వీరబాబు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ డైరెక్టర్ భూపాలపట్నం ప్రసాద్, కిర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.