SKLM: సంప్రదాయ కళ సంగీతం, నృత్యం, జానపదం వంటి వాటిని ప్రోత్సహించాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. కూచిపూడి నత్య రూప కర్త, పద్మ భూషణ్ డాక్టర్ వెంపటి సత్యం 96 వ జయంతిని బుధవారం స్థానిక ఓ ప్రవేట్ కల్యాణ మండపంలో నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు.