TG: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు తిరోగమించగా.. ఈ రోజు దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. NZB, KMM, NLG, SRPT, WGL, HNK, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని.. గంటకు 40KM వేగంతో గాలులు వీచే అవకాశముందని అన్నారు.