NLG: మిర్యాలగూడ మండలంలోని ఉట్ల పల్లి MPPS హెచ్ఎం SK సలీమా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు తోడ్పాటుగా నిలిచారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధన ఉండేలా సొంత ఖర్చులతో రూ. 20వేల విలువైన టీవీని పాఠశాలకు బహుకరించారు. బుధవారం ఎంఈవో లావూరి బాలు నాయక్ ఈ టీవీని ప్రారంభించారు.