ప్రకాశం: కనిగిరి సాయిబాబా దేవస్థానంలో గురువారం నుండి వచ్చేనెల మూడో తారీకు వరకు (49) రోజులపాటు సిద్ధయోగిని గురు మాతాజీ ఆధ్వర్యంలో సప్త సప్తాహ పారాయణ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు కొప్పవరపు సత్యాలు తెలిపారు. ఇవ్వాళ ఉదయం 10.30 సాయి సచ్చరిత్ర. పారాయణం జరుగుతుందని, పారాయణ మహా యజ్ఞంలో సాయి భక్తులు, పట్టణ ప్రజలు మహిళలు పాల్గొనాలని కోరారు.