PPM: నయా గిరిజన గ్రామానికి ఐదు కోట్ల రూపాయలతో బీటీ రహదారి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. ఈమేరకు ఆమె బుధవారం రహదారి పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలన్నదే లక్ష్యం అన్నారు.