VZM: ఉద్యాన సాగును విస్తరించేందుకు జిల్లా పరిపాలన ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మిషన్ హార్టి విజన్” పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ మిషన్ను ఇతర జిల్లాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పీపీటీ ద్వారా మిషన్ హార్టీ విజన్ ప్రణాళికను వివరించారు.