SKLM: ఆమదాలవలసలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ టి.గీతా విద్యాసాగర్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, ఇళ్లు, డ్రై న్లు, రెవెన్యూ సమస్యలపై 13 అర్జీలు స్వీకరించారు. వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.