NDL: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంద్రప్రదేశ్‌కు చెందిన నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సత్కరించారు. అలాగే మంత్రి దామోదర రాజనర్సింహను కలిసినట్టు ఆయన తెలిపారు.