VZM: స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అలకానంద కాలనీలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జలధార – జలహారతి కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత యంత్ర పరికరాలు, వాహన భాగాలతో వినూత్నంగా రూపొందించిన స్ప్రింక్లర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను తగ్గించడంలో ఇవి ఉపయుక్తంగా ఉంటుందన్నారు.