NLR: కృష్ణపట్నం పోర్టులో హైస్పీడ్ బోటుతో గస్తీ కాస్తున్న అధికారులు, ఉత్తరం వైపు 16 కి.మీ. దూరంలో ఉన్న తమిళనాడుకు చెందిన ఒక బోటును గుర్తించారు. ఆ బోటును మత్స్యశాఖ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని, కావలి సమీపంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.