కృష్ణా: గుడివాడ వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో అప్పలనాయుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108లో ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన గీతా భవన్ రోడ్డులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అప్పలనాయుడు గురించి తెలిసిన వారు లేదా బంధువులు వెంటనే వన్ టౌన్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు ఈరోజు కోరారు.