PLD: రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీవీ పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు.