AKP: పాయకరావుపేట మండలం గుంటపల్లి జడ్పీ హైస్కూల్‌కు చెందిన విజయోత్సవ యాత్రను మంగళవారం నిర్వహించారు. ముందుగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి స్వీట్లు పంచి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం గ్రామం నుంచి పీఎల్ పురం,వడ్డిమెట్ట, సీతారాంపురం గ్రామాల్లో విద్యార్థులు విజయోత్సవ యాత్ర చేపట్టారు.