NLR: పాలిసెట్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 4888 మంది విద్యార్థులు పరీక్ష రాయగా… 4531 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. పాస్ పర్సంటేజ్ 92.07గా ఉంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు డిప్లమో కోర్సు కోసం ఈ పరీక్షను రాస్తారు.