AKP: కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో పీ-4 తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఆర్థిక సామాజిక రంగాల్లో ప్రజలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.