అన్నమయ్య: రాయలసీమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కట్టుబడి పని చేస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రీ–క్లోజర్ చేసి ప్రాంతానికి అన్యాయం చేశారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు భారీగా నిధులు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి టౌన్ అధ్యక్షులు తేజ తదితరులు పాల్గొన్నారు.