NLR: బుచ్చి మండలంలోని మినగల్లు ఇసుక రీచ్ ఎంఎలీ ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గతంలో రీచ్‌కు సంబంధించి డీడీ మైన్స్ నిర్వహిస్తుండగా.. వారికి కేటాయించిన ఇసుక యార్డ్‌లో స్టాక్ పూర్తవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రీచ్‌ను మంగళవారం డీడీ మైన్స్ యాజమాన్యం పర్యవేక్షణలో ఎమ్మార్వో, ఆస్ఐ ప్రత్యేక సూచిక బోర్డు ఏర్పాటు చేశారు.