WG: వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంలో జిల్లా దిగువ స్థానంలో ఉండటంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులపై మండిపడ్డారు. శనివారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన గూగుల్ మీట్లో ఆమె ప్రగతిని సమీక్షించారు. ఇంటింటి ప్రచారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.