NDL: నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి లోక్సభలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సదుపాయాల పెంపుపై విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు మెరుగైన డిజిటల్ విద్య కోసం వైఫై, ఇంటర్నెట్ అవసరమని ఆమె తెలిపారు. ప్రస్తుతం తక్కువ పాఠశాలలకే ఈ సదుపాయం ఉందని పేర్కొంటూ.. మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని కేంద్రాన్ని బుధవారం కోరారు.