CTR: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను అధికారులు గురువారం పరిశీలించారు. హెలీ ప్యాడ్, సభా ప్రాంగణం, హెల్త్ కేర్ యూనిట్ ప్రదేశాలు, పార్కింగ్ ప్రాంతాలను ఎస్పీ తుషార్, జెసీ ఆదర్శ్ రాజేంద్రన్ సందర్శించారు. పోలీసులు ప్రతి స్థాయిలో సమన్వయంతో సమర్థవంతమైన ప్రణాళికలు అమలు చేయాలన్నారు.