ప్రకాశం: మార్కాపురంలో ఎండ తీవ్రతతో ప్రధాన రహదారులు మొత్తం నిర్మానుషంగా మారిపోయింది. ఎప్పుడూ జనాలతో, పల్లె ప్రజలతో రద్దీగా ఉండే రోడ్లు, ప్రధాన ప్రాంతాలు ఒక్కసారిగా కాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం నుంచే తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రారంభమైన ఎండలు మూడు గంటలు అయ్యేసరికి ఉష్ణోగ్రత 41% డిగ్రీలు ఉండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే అల్లాడిపోతున్నారు.