NLR: ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ నూతన భవనానికి MLA కాకర్ల సురేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మండల అభివృద్ధిపై అధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులను సర్పంచులు, వార్డు సభ్యులు పర్యవేక్షించాలన్నారు.