ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పదో తరగతి అర్హతతో GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అనంతపురం డివిజన్లో 66, హిందూపురం డివిజన్లో 50 ఉద్యోగాలు ఉన్నాయి. 18-40ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. ఈ నెల 3లోపు దరఖాస్తు చేసుకోవాలి. https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేయొచ్చు.