ప్రకాశం: సింగరాయకొండ మండలంలోని పాకాలలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం ప్రవేశ పెట్టి పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తుందని అన్నారు.