PPM: ప్రజారోగ్యం దృష్ట్యా మెరుగైన ఆరోగ్య అంశాలపై అవగాహన పెంపొందించాలని జిల్లా ఎన్సీ.డి అధికారి డాక్టర్ జగన్ మోహనరావు సూచించారు. మక్కువ, సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరపగా, సచివాలయాల వారిగా నివేదికలను పరిశీలించారు.