CTR: బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు బుధవారం శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్వో సుధారాణి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేయాలని సూచించారు. సరిగా నిర్వీర్యం చేయని వ్యర్థాలతో ప్రమాదకర వ్యాధులు సోకే అవకాశం ఉందని వెల్లడించారు.