NLR: వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2026కు ఉచిత శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ 1 నుంచి 22వ తేదీ వరకు శిక్షణ ఉంటుంది. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఎస్. రామారావు కోరారు. శిక్షణ తరగతులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.