కృష్ణా: పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మంగళవారం అసెంబ్లీ పీయూసీ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కుమార్ రాజా పీయూసీ సభ్యునిగా ఈ సమావేశంలో పాల్గొని చర్చలో భాగస్వాములు అయ్యారు.