ATP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభా వేదికను పరిశీలించారు. జిల్లా నేతలు ఆయనకు ఏర్పాట్లను వివరించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారని, పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జన సమీకరణపై ఈ సందర్భంగా నేతలు చర్చించారు.