SS: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులతో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాధాన్యతా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 7న లేపాక్షిలో యోగాంధ్ర-2026 కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాలని స్పష్టం చేశారు.