E.G: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. తమ కుమార్తె వివాహ వేడుకకు హాజరవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రికను మాధవ్‌కు అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాధవ్ సూచించినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు.