CTR: పులిచెర్ల మండలం ఎల్లంకి వారి పల్లి పంచాయతీ దిగు మూర్తి వారి పల్లి వద్ద గురువారం పంటలను ఏనుగుల మంద ధ్వంసం చేయడంతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. రైతులు అంజి ముని, నాగరాజు, వెంకట మునికి చెందిన వరి, మామిడి పంటలను ఏనుగుల ధ్వంసం చేశాయి. అనంతరం తిరిగి ఏనుగుల మంద భీమవరం అడవుల్లోకి చేరుకున్నట్లు స్థానిక రైతులు తెలిపారు.