E.G: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా గురువారం రాజమండ్రి విచ్చేసిన సందర్భంగా మధురపూడి విమానాశ్రయంలో రాజానగరం నియోజకవర్గ MLA బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేతో కాసేపు ముచ్చటించి అనంతరం పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరడం జరిగింది.