వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులకు కనీస గుర్తింపు లేదని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఇవాళ నియోజకవర్గంలోనే 4 మండలాల సర్పంచుల పదవీకాలం ముగియడంతో వారిని ఎమ్మెల్యే సత్కరించి, అభినందించారు. అలాగే గత పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు.