TPT: నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు ఇవాళ ఇక్కడికి రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఆయన పర్యటనను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారని సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ చెప్పారు. ఆ రోజున సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేయనున్నారు.